నాని 30వ మూవీ అప్డేట్ 🎥
- Suresh D
- Jul 12, 2023
- 1 min read
సినిమాల ప్రమోషన్స్ లో మేకర్స్ చాలా వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు. తాజాగా నేచురల్ స్టార్ నాని సినిమాకు కూడా వెరైటీగా ప్రమోషన్స్ చేస్తున్నారు 🌟. రీసెంట్ గా నాని దసరా సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు 💥.

సినిమాల ప్రమోషన్స్ లో మేకర్స్ చాలా వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు. తాజాగా నేచురల్ స్టార్ నాని సినిమాకు కూడా వెరైటీగా ప్రమోషన్స్ చేస్తున్నారు 🌟. రీసెంట్ గా నాని దసరా సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు 💥. శ్రీకాంత్ ఓదెల అనే దర్శకుడితో ఈ సినిమా చేశారు నాని.మాస్ మసాలా కంటెంట్ తో రూపొందిన ఈ సినిమా సూపర్ హిట్ సొంతం చేసుకుంది 💯. ఇక ఇప్పుడు నేచురల్ స్టార్ నాని తన కెరీర్ లో 30వ సినిమాతో రానున్నాడు. నాని కెరీర్ లో 30వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాకు శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నాడు 🎬. ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది 💃. అలాగే శృతి హీరోయిన్ గాను నటిస్తుందని టాక్.ఇదిలా ఉంటే ఈ సినిమానుంచి విడుదలైన గ్లింమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది 😍. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ షురూ చేయనున్నారు. తాజాగా ఈ మూవీ అప్ డేట్ ను ఇచ్చారు నాని. ఈ సినిమాలో నాని కూతురిగా బేబి కైరా ఖన్నా నటిస్తోంది. ఈ సినిమాకు డియర్ నాన్న అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట.తాజాగా నాని గాలిలో వేలాడుతూ వెరైటీగా అప్డేట్ ఇచ్చారు 🤩. స్కై డైవింగ్ చేస్తూ.. తన 30వ సినిమా టైటిల్ గ్లింప్స్ ని రిలీజ్ చేసే డేట్ ను అనౌన్స్ చేశారు. జులై 13వ తేదీన ఈ మూవీ గ్లింమ్స్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు ✨.