తెలుగు లే ఇంగ్లీష్ లే , మల్లారెడ్డి ది పాన్ ఇండియా లాంగ్వేజ్
- Suresh D
- Jul 11, 2023
- 1 min read
ఇటీవల జరిగిన ట్-ఇన్నొవేషన్ సమ్మిట్ 2023 లో మంత్రి మల్లారెడ్డి ఇంగ్లీష్ స్పీచ్ తో శ్రోతలను అలరించారు. అక్కడికి వచ్చిన కేటీర్ కూడ ఆయన స్పీచ్ కి దండం పెట్టారు . ఆ స్పీచ్ కోసం ఈ వీడియో చూడండి .