top of page

పెళ్లంటే ఈ సొసైటీకి ఎందుకింత ఇంట్రెస్ట్ ?

ఒకప్పుడు ఆడవాళ్ళని త్వరగా పెళ్లిచేసుకో అని తొందరపెట్టే సమాజం ఇప్పుడు మొగాళ్ళను కూడా వేధించటం స్టార్ట్ అయింది. ఆ టార్చర్ ఎలా ఉంటుందో స్టాండప్ కమేడియన్ వివేక్ మురళీధరన్ తన స్టాండప్ కామెడీ లో వివరించాడు. ఈ వీడియో చూసి హాయిగా నవ్వుకోండి .



 
 
bottom of page