పాయల్ రాజ్‌పుత్ మంగళవరం మూవీ సాంగ్
- Suresh D
- Aug 18, 2023
- 1 min read
పాయల్ రాజ్‌పుత్ నటించిన 'మంగళవరం'లోని 'గనగన మొగలిరా' లిరికల్ వీడియో రిలీజ్ అయింది . పాటంతా చాలా రౌద్రం గా ఉంది . అజయ్ భూపతి పాయల్ రాజపుత్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. అంతకు RX 100 గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు .
పాట క్రెడిట్స్:
సంగీతం : బి. అజనీష్ లోకనాథ్
సింగర్స్ : V.M. మహాలింగం, C.R.బాబీ నరేష్ ,మామిండ్ల అరుణ్ కౌండిన్య ,PVNS రోహిత్ ,సాయి చరణ్
లిరిసిస్ట్: భాస్కరభట్ల