🎬🌟 విశాల్ నట విశ్వరూపాన్ని చూపిస్తున్న 'మార్క్ ఆంటోనీ' ట్రైలర్..
- Suresh D
- Sep 4, 2023
- 1 min read
🎥🌟 విలక్షణమైన సినిమాలు, విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన కథానాయకుడు విశాల్.🌟🎭 విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ 'మార్క్ ఆంటోనీ'. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమాను మినీ స్టూడియో బ్యానర్‌పై అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఎస్.వినోద్ కుమార్ నిర్మించారు.🗓️ వినాయక చవితి సందర్భంగా 'మార్క్ ఆంటోని' మూవీ సెప్టెంబర్ 15న రిలీజ్ అవుతోంది.🌟🎥 ఈ సందర్భంగా ఆదివారం ఈ సినిమా ట్రైలర్‌ను వెర్సటైల్ స్టార్ రానా దగ్గుబాటి విడుదల చేశారు. 🤩