top of page

ఈ వారం ఓటీటీల్లో బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు, సిరీస్‌లు..🎞️💫

థియేటర్లలో బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌గా నిలిచిన పవన్ కల్యాణ్‌ బ్రో, వైష్ణవి చైతన్యల బేబీ సినిమాలు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. వీటితో పాటు పలు భాషలకు చెందిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఓటీటీలోకి అందుబాటులోకి రానున్నాయి. మరి ఆగస్టు నెల ఆఖరి వారంలో ఓటీటీల్లో అలరించనున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం రండి.

నెట్‌ఫ్లిక్స్🎞️💫

1. బ్రో (తెలుగు మూవీ) - ఆగస్టు 25న విడుదల

2. లైట్ హౌస్ (జపనీస్ సిరీస్) - ఆగస్టు 22న విడుదల

3. బకీ హమా సీజన్ 2: పార్ట్ 2 (జపనీస్ సిరీస్) - ఆగస్టు 24న విడుదల

4. రగ్నారోక్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 24న విడుదల

5. కిల్లర్ బుక్ క్లబ్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 25 న విడుదల

6. యువర్ సో నాట్ ఇన్వైటెడ్ టూ మై బ్యాట్ మిత్వా (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 25న విడుదల

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్🎞️💫

1. అశోక (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 23న విడుదల

2. ఐరన్ హార్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 25న విడుదల

3. ఆఖరి సచ్ (హిందీ సిరీస్) - ఆగస్టు 25న విడుదల

ఆహా🎞️💫

1. బేబీ (తెలుగు సినిమా) - ఆగస్టు 25న విడుదల

జియో సినిమా🎞️💫

1.లఖన్‌ లీలా భార్గవ (హిందీ)- ఆగస్టు 21

2.బజావ్‌ (హిందీ) -ఆగస్టు 25

జీ5🎞️💫

1.షోరేర్ ఉష్ణోతోమో దిన్ ఈ (బెంగాలీ సినిమా) – ఆగస్టు 25

బుక్ మై షో🎞️💫

1.సమ్ వేర్ ఇన్ క్వీన్స్ – ఇం‍గ్లిష్ సినిమా – ఆగస్టు 21

హెచ్‌ఆర్ ఓటీటీ🎞️💫

1.మధుర మనోహర మోహం (మలయాళ సినిమా) – ఆగస్టు 22

లయన్స్‌గేట్‌ప్లే🎞️💫

1.అబౌట్‌ మై ఫాదర్‌ (హాలీవుడ్‌)- ఆగస్టు 25

యాపిల్‌ టీవీ ప్లస్‌🎞️💫

1.ఇన్వాజిన్‌2 (వెబ్‌సిరీస్‌)- ఆగస్టు 23

మనోరమ మ్యాక్స్🎞️💫

1.కురుక్కన్ (మలయాళ సినిమా) – ఆగస్టు 25

సైనా ప్లే🎞️💫

1.పడచోనే ఇంగళు కాతోలే (మలయాళ మూవీ) – ఆగస్టు 22

2.ఒన్నమ్ సాక్షి పరేతన్ (మలయాళ సినిమా) – ఆగస్టు 25

 
 
bottom of page