top of page

ఓటీటీలోకి వచ్చేస్తున్నా ‘ బ్రో ’ మూవీ..🎥💫

బ్రో ఓటీటీ రిలీజ్ కోసం పవన్ ఫ్యాన్స్ తో పాటు సాయి ధరమ్ తేజ్ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘బ్రో ‘ సినిమా ఓటీటీ రిలీజ్ కు సంబంధించి నెట్ ఫ్లిక్స్ తాజాగా అప్ డేట్ ప్రకటించింది. ఈ నెల 25 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. కాగా, తొలుత ఈ సినిమాను పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే, వారం రోజుల ముందే స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ తాజాగా ట్వీట్ చేసింది.🎥💫

ree

 
 
bottom of page