top of page

📅📺 'బిగ్‌‌బాస్' తెలుగు సీజన్ 7 రిలీజ్ డేట్ ఖరారైంది.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ఎప్పుడు ప్రారంభమయ్యేది యాజమాన్యం నుంచి ప్రకటన వెలువడింది. సెప్టెంబర్ 3 నుంచి బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ప్రారంభం కానుందని స్టార్ మా అధికారికంగా ప్రకటించింది.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ఎప్పుడు ప్రారంభమయ్యేది యాజమాన్యం నుంచి ప్రకటన వెలువడింది. సెప్టెంబర్ 3 నుంచి బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ప్రారంభం కానుందని స్టార్ మా అధికారికంగా ప్రకటించింది. ఎప్పటిలానే ఈ సీజన్‌కు కూడా కింగ్ నాగార్జదున హోస్ట్ చేయనున్నారు. ఇప్పటికే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ప్రోమో విడుదలైంది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 సరికొత్తగా, ఎవరి అంచనాలకు అందకుండా ఉంటుందని తెలిపే విధంగా ఓ ప్రోమో విడుదలైంది.సాధారణంగా బిగ్‌బాస్ తెలుగు కొత్త సీజన్ ప్రారంభానికి కొద్దిరోజుల ముందే కంటెస్టెంట్లు ఎవరనేది దాదాపుగా క్లారిటీ వచ్చేస్తుంటుంది. కానీ ఈసారి కంటెస్టెంట్ల విషయంలో గోప్యత కన్పిస్తోంది. కొందరి పేర్లు విన్పించడమే తప్ప అందరి పేర్లు తెలియడం లేదు. ఎవరు పాల్గొంటున్నారనేది ఇంకా స్పష్టత రాలేదు. 📢🎥


 
 
bottom of page