ప్రస్తుతం వైరల్ అవుతున్న తాక్ దిన్న తాతా దిన్నా పాట ఎక్కడిదో మీకు తెలుసా ?
- Suresh D
- Aug 23, 2023
- 1 min read
ఇటీవల జైలర్ మూవీ లో విల్లన్ డాన్స్ చేసిన మ్యూజిక్ తెగ వైరల్ అవుతోంది . అసలు ఆ మ్యూజిక్ ఏ సినిమాలోదో ఇప్పుడు ఉన్న కుర్రకారుకు తెలుసో లేదో . ఆ మ్యూజిక్ బాలీవుడ్ ఫేమస్ మూవీ ‘తాల్’ లోది. ఆస్కార్ విన్నర్ AR రెహ్మాన్ దీన్ని కంపోజ్ చేశారు . ఈ ఒరిజినల్ సాంగ్ వీడియో ని మీకోసం ఇక్కడ ఎంబెడ్ చేసాం .