top of page

చంద్రముఖి 2 రెండో పాట వచ్చేసింది 🎶.

రజనీకాంత్ నటించిన చంద్రముఖి ఎంత బ్లాక్ బస్టరో అందరికీ తెలుసు 💥. ఇప్పుడు ఈ సినిమా సెకండ్ పార్ట్ లో రాఘవ లారెన్స్ నటిస్తున్నాడు 🕺. కంగనా హీరోయిన్ 🌟. మొన్న రిలీజ్ అయిన కంగనా సాంగ్ కి మంచి రెస్పాన్స్ ఒచ్చింది 👍. ఇప్పుడు రెండో పాట కూడా రిలీజ్ అయింది 🎶. మరి ఇది ఆడియన్స్ ను ఎలా మెప్పిస్తుందో చూడాలి 😄.



 
 
bottom of page