top of page

ప్రపంచంలో ఎక్కువ మంది చూసిన బర్త్ డే సాంగ్ ఏదో మీకు తెలుసా ?🎶🕺

బర్త్ డే సాంగ్ అంటే తేలిగ్గా తీసుకోడానికి లేదు . యూట్యూబ్ సాంగ్స్ లో పెద్ద పెద్ద పాప్ సింగెర్స్ ని మించిపోయింది ఒక బర్త్ డే సాంగ్. దాదాపు 884 మిలియన్ వ్యూస్ సంపాదించి. మరి ఈ ప్రపంచంలోనే ఎక్కువ వ్యూస్ ఉన్న బర్త్ డే సాంగ్ మీకోసం ఇక్కడ పెట్టాం. చూసి షాక్ అవ్వకండి . 🎶🕺



 
 
bottom of page