చిరంజీవి బర్త్ డే స్పెషల్ సాంగ్స్ 🎉🎶
- Suresh D
- Aug 22, 2023
- 1 min read
కోట్లాది అభిమానుల గుండె చప్పుడు, అందరికీ అన్నయ్య, అందరినీ ఆదుకునే ఆపద్బాంధవుడు శ్రీ కొణిదెల శివ శంకర్ వరప్రసాద్ అలియాస్ మనం ప్రేమతో అభిమానించే చిరంజీవి గారి అరవై తొమ్మిదో పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన కెరీర్ లోని ది బెస్ట్ సాంగ్స్ మీకోసం... 🎶🕺🥳