రియల్ లైఫ్ రోలెక్స్ , సూర్యను మించిపోయాడు భయ్యా 🏃♂️🔥
- Suresh D
- Aug 8, 2023
- 1 min read
విక్రమ్ మూవీ క్లైమాక్స్ లో స్టన్నింగ్ ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆకట్టుకున్న క్యారెక్టర్ రోలెక్స్ . ఇది హ్యాండ్సమ్ హంక్ సూర్య చేసిన క్యారెక్టర్. ఇపుడు ఈ క్యారెక్టర్ ని ప్రాంక్ చేసి రియల్ లైఫ్ రోలెక్స్ లా అందర్నీ భయపెట్టాడు ఓ కుర్రాడు 🏃♂️🔥