భోళాశంకర్ తీన్మార్ పాట , బాస్ స్టెప్పులు అదుర్స్ 🎶❤️
- Suresh D
- Aug 8, 2023
- 1 min read
ఈ ఆగష్టు 12 న భోళాశంకర్ అట్టహాసంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఇప్పటివరకు రెండు పాటలు రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. రిలీజ్ దగ్గరున్న సమయం లో “కొట్టారా కొట్టు తీన్మార్” అని ఇంకో పాట రిలీజ్ చేశారు మేకర్స్ . ఈ పాటలో కిర్రాక్ పోరి కీర్తి తో మెగాస్టార్ చిందులు వేసాడు.🎶❤️