విండీస్‌తో నేడే మూడో టీ20.. 🏏🇮🇳 ఓడితే సిరీస్ గోవిందా.. 🏆🏏
- Suresh D
- Aug 8, 2023
- 1 min read
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన భారత్.. 💪🇮🇳 తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. 🏃♂️🔥 జట్టులో స్టార్ ఆటగాళ్లకు కొదవలేకున్నా.. ⭐🏏 అందరూ సమష్టిగా విఫలమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన భారత్.. 💪🇮🇳 తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. 🏃♂️🔥 జట్టులో స్టార్ ఆటగాళ్లకు కొదవలేకున్నా.. ⭐🏏 అందరూ సమష్టిగా విఫలమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 😔🏟️ బౌలింగ్‌లో పెద్దగా ఇబ్బంది లేకపోయినా.. 🎳🙅♂️ బ్యాటింగ్‌లో తిలక్ వర్మ మినహా మిగిలిన వారందరూ విఫలమవుతున్నారు. 🏏😞 ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ పుంజుకోకపోతే సిరీస్‌ను ఆతిథ్య జట్టుకు అప్పగించాల్సిందే. 🏏🤝 అటు ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచిన కరేబియన్ జట్టు.. 🌴🔝 మూడో మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని చూస్తోంది. 🏆🏏 2016 తరువాత భారత్‌పై ద్వైపాక్షిక సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఉవిళ్లూరుతోంది. 🏆🇮🇳 డూ ఆర్ డై మ్యాచ్‌లో టీమిండియా పుంజుకుంటుందా..? 🤔🏏 విండీస్ జైత్రయాత్రను కొనసాగిస్తుందో చూడాలి. 🏟️ గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 🕗🏏