“విశ్వక్సేన్ తొ నాకు ఉన్న విభేదాలు ఏంటంటే?”: డైరెక్టర్ సాయి రాజేష్ 🤔
- Suresh D
- Aug 8, 2023
- 1 min read
బేబీ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు సాయి రాజేష్ కొద్ది రోజులుగా విశ్వక్ సేన్ తో తనకు విభేదాలు ఉన్నాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వాటన్నిటికి సమాధానాలు సాయి రాజేష్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూ లో వెల్లడించారు.









































