top of page

నందమూరి బాలకృష్ణ & శ్రీలీల దసరా స్పెషల్ ఇంటర్వ్యూ 🎥✨

భగవంత్ కేసరి సినిమా గురించి నందమూరి బాలకృష్ణ & శ్రీలీల దసరా స్పెషల్ ఇంటర్వ్యూ. భగవంత్ కేసరి 2023 నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల మరియు ఇతరులు నటించిన తాజా తెలుగు చిత్రం. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా, థమన్ ఎస్ సంగీతం సమకూర్చారు, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది & సాహు గారపాటి నిర్మించారు.🎥✨



 
 
bottom of page