top of page

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్..🎬🎥

నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. సెప్టెంబర్ 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. మంచి ఫన్ ఎలిమెంట్స్‌తో, ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ అనిపించేలా ట్రైలర్‌ను కట్ చేశారు. తెలుగులో కామెడీ మీద బేస్ అయిన మంచి లవ్ స్టోరీ వచ్చి చాలా కాలం అయింది. ఆ లోటును ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తీర్చేలా ఉంది.🎬🎥



 
 
bottom of page