మెగాస్టార్ కి బర్త్ డే విషెస్ చెప్పిన పూరి జగన్నాథ, ప్రభుదేవా, ఛార్మి, కీర్తి సురేష్ 🎉🎂🎁
- Suresh D
- Aug 23, 2023
- 1 min read
మెగాస్టార్ అంటే తెలియని వాళ్ళు ఉంటారా? ఆయన అరవై తొమ్మిదో పుట్టినరోజు సందర్భంగా అతిరధ మహారధులు ఆయనకు విషెస్ చెప్పారు. అందులో పూరి జగన్నాథ, ప్రభుదేవా, ఛార్మి, కీర్తి సురేష్ వంటి వారు ప్రత్యేకంగా ఆన్లైన్ వీడియో విషెస్ చెప్పారు. 🎈🎊