వేణు తొట్టెంపూడి హీరోగా 'అతిథి' వెబ్ సిరీస్.! 🎞️💫
- Suresh D
- Aug 23, 2023
- 1 min read
హాట్ స్టార్ నుంచి వేణు తొట్టెంపూడి హీరోగా వెబ్ సిరీస్ రానుంది .. ఆ సిరీస్ పేరే 'అతిథి'.ఈ సిరీస్ లో వేణు తొట్టెంపూడి ప్రధానమైన పాత్రను పోషించాడు. ఆయనకు సంబంధించిన ఫస్టు పోస్టర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. గాయపడిన హీరో .. శత్రువుల స్థావరంలో ఏం జరుగుతుందనేది రహస్యంగా గమనిస్తున్నట్టుగా ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. వేణు చేసిన ఫస్ట్ వెబ్ సిరీస్ ఇదే కావడం విశేషం. త్వరలోనే ఈ సిరీస్ కు సంబంధించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి. 🎞️💫
