top of page

మెగాస్టార్ కి విషెస్ చెప్పిన మహామహులు 🌟🎉

చిరంజీవి ఈ పేరు చూపించిన ప్రభావం అది చేసిన ప్రభావితం అంతా ఇంతా కాదు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా వచ్చి ఎవరెస్టు మాదిరిగా ఎదుగుతూ వెళ్లిన శిఖరం పేరు ఇది. ఏదో ఒక మైనస్ ను అంటగట్టేసి ఇంటికి పంపించే ప్రయత్నాలు చేసే ఈ ఫీల్డులో, ఎదురు నిలబడటం .. ఓటములపై తిరగబడటం ఎంత కష్టమో కొంతమందికి మాత్రమే తెలుసు. అలాంటి ఇండస్ట్రీలోకి ఒంటరిగా అడుగుపెట్టి వటవృక్షమై ఎదిగిన చిరంజీవి పుట్టినరోజు .. ఈ రోజు.

కోట్లాది అభిమానుల దిగ్గజం మెగాస్టార్ 69 వ పుట్టినరోజు సందర్భంగా ఎంతో మంది సినీ దిగ్గజాలు ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఆ స్పెషల్ వీడియో మీకోసం...🎂🎈



 
 
bottom of page