'స్పార్క్ ’ మూవీ నుంచి మూడో సాంగ్ వచ్చేసింది.. ఆకట్టుకుంటున్న 'జ్ఞాపకాలు' సాంగ్..🎶🎵
- Suresh D
- Oct 25, 2023
- 1 min read
అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న 'స్పార్క్ ’ సినిమాతో విక్రాంత్ హీరోగా తెలుగు తెరకు పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో హీరోగా చేయడంతోపాటు కథా రచన, స్క్రీన్ ప్లేను కూడా అందిస్తున్నారు. ఈ మూవీలో మెహరీన్ పిర్జాడా, రుక్షర్ ధిల్లాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డెఫ్ ప్రాగ్ ప్రొడక్షన్స్ మీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మూడో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్.🎶🎵











































