top of page

చంద్రయాన్ 3 మీద వచ్చిన ఈ మీమ్స్ చూసి నవ్వాపుకోగలరా ..

చంద్రయాన్ -3 విజయవంతం కావడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా భారత్ పేరే వినిపిస్తుంది ప్రపంచమంతా . ఎంతో మంది ప్రముఖులు ఈ అచీవ్మెంట్ ని అభినందిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు . మరి మీమర్స్ కాలిగా ఎందుకు ఉంటారు , ఎన్నో రకాల మీమ్స్ చేసి నెట్టింట్లో వదిలారు . ఇవన్నీ కూడా భారత్ సత్తాను ప్రపంచానికి తెలిసే విధంగా సర్క్యూలేట్ చేస్తున్నారు మీమర్స్ . మీకోసం కొన్ని బెస్ట్ మీమ్స్ ఇక్కడ ఉంచాం .

1

ree

2

ree

3

ree

4

ree

5

ree

6

ree

 
 
bottom of page