top of page

ఇండియా ప్రతిష్టను పెంచిన ఇస్రో చంద్రయాన్-3 , సేఫ్ లాండింగ్..

ఎన్నో ఏళ్ల ఇస్రో కల నెరవేరింది. మొత్తానికి చంద్రయాన్ -3 గగనంలోకి దూసుకెళ్లి ఈరోజు లాండింగ్ అయింది . ఆ విజువల్స్ ని ఇస్రో ప్రసారం చేసింది . భారత దేశం ఖ్యాతి ప్రపంచం నలుమూలలా విస్తరింప చేసింది ఇస్రో .


 
 
bottom of page