వీళ్లను చూస్తే “వినేవాడు ఉంటే చెప్పేవాడు చైనా వాల్ నాదే “ అన్నట్టుంటుంది.
- Suresh D
- Aug 13, 2023
- 1 min read
ఈ మధ్య కాలంలో మీడియా అనేది అందరికీ అందుబాటులో ఉండటం వల్ల ఎవరు పడితే వాళ్ళు తమకు తోచిన విషయాలు నిజమైనా .. అబద్ధమైన..నా యూట్యూబ్ ముందు వాగేస్తున్నారు. తర్వాత అవి ట్రోలింగ్ కు గురి అవుతున్నాయి. అబద్దాలు చెప్పి కూడా దొరక్కుండా మేనేజ్ చేసేవాళ్లు ఉన్నారు . ఇప్పటికైతే దొరికిన వాళ్ళ ట్రోలింగ్ చూద్దాం.