top of page

📢 సరికొత్త స్మార్ట్ వాచ్‌లు.గ్రాండ్ ఎంట్రీకి! 🌟

బార్సిలోనాలో ఈ నెల 14న నిర్వహించే ఈవెంట్లో హువావే వాచ్ జీటీ 4 సిరీస్ వాచ్ లను ఆవిష్కరించనుంది! హువావే

ree

📣 కంపెనీ ఈ విషయాన్ని సూచనప్రాయంగా తెలిపింది. అసలు విషయాన్ని వెల్లడించకుండా నర్మగర్భంగా వెల్లడించింది!

హువావే ట్విట్టర్ ఖాతాలో ‘వేరబుల్ స్ట్రెటజీ అండ్ న్యూ ప్రాడక్ట్ లాంచ్ ’ అని కోట్ చేస్తూ ఓ పోస్టు పెట్టింది!

పైగా వాచ్ డైల్ ను ఈ కోటేషన్ కు జోడించి పోస్టర్ ను విడుదల చేసింది! 🌍

ప్రస్తుత మార్కెట్లో ఏదైనా ట్రెండీ ఐటెం ఉందీ అంటే అది స్మార్ట్ వాచ్ అనే చెప్పాలి! 📲

ఎన్ని రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు మనకు కనిపిస్తున్నా అందరూ వినియోగించేది కొన్ని మాత్రమే!

👍 వాటికే మార్కెట్లో డిమాండ్ ఉంటుంది! 📈

📲 అలా డిమాండ్ ఉన్న వాటిల్లో మొదటి స్థానంలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది!

🙌 ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ తమ చేతిలో ఉండాలనుకొంటున్నారు! దీన తర్వాత స్థానం స్మార్ట్ వాచే. ప్రతి ఒక్కరి మణికట్టుకు ఈ స్మార్ట్ వాచ్ ఉండేలా చూసుకొంటున్నారు! ⌚👀

ఈ స్మార్ట్ వాచ్ లో ఉంటున్న అత్యాధునిక ఫీచర్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి! 💡🤩

ఈ క్రమంలో కంపెనీలు పెద్ద ఎత్తున స్మార్ట్ వాచ్ లను లాంచ్ చేస్తున్నాయి! 🚀

📢 ఇదే క్రమంలో ప్రముఖ టెక్ దిగ్గజం హువావే నుంచి వాచ్ జీటీ 4 సిరీస్ స్మార్ట్ వాచ్ లను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది! 🌟📱✨


 
 
bottom of page