top of page

🎬 అల్లు అర్జున్ కోసం దర్శకులు క్యూ.. 🎥🌟

అల్లు అర్జున్ కోసం దర్శకులు క్యూ... 😕 అల్లు అర్జున్‌కు ప్రస్తుతం పుష్ప 2 తప్ప మరో ధ్యాసే లేదు. 🌼🎥 మొన్నే నేషనల్ అవార్డ్ కూడా రావడంతో పార్ట్ 2 పై మరింత ఫోకస్ పెంచేసారు బన్నీ.

ree

🏆 ఈయన గోలలో ఈయనుంటే.. ⚽ అల్లు వారబ్బాయితో నెక్ట్స్ సినిమా కోసం చాలా మంది దర్శకులు కథలు పట్టుకుని రెడీ అయ్యారు. 🎬👥 మందు మేమంటే మేమే అంటున్నారు. 🙋‍♂️ ఇంతకీ ఈ కన్ఫ్యూజన్ ఏంటి..? 🤔 పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఎవరితో..? 🤷‍♂️ బన్నీతో సినిమా కోసం ముగ్గురు నలుగురు దర్శకులు పోటీ పడుతున్నారు. 🤝🎥 ఇప్పటికే త్రివిక్రమ్‌తో పాటు సందీప్ వంగాతో సినిమాల అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. 📢 అయితే వీటిలో ముందు ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. 🤨 అల్లు అర్జున్ ఫోకస్ అంతా ప్రస్తుతం పుష్ప 2 సినిమాపైనే ఉంది. 🌸 ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. 📽️ 2024 సమ్మర్‌లోనే పుష్ప 2 విడుదల కానుంది. 📆 అయితే దీని తర్వాత బన్నీతో సినిమా కోసం ముగ్గురు నలుగురు దర్శకులు పోటీ పడుతున్నారు. 👬🎥 ఇప్పటికే త్రివిక్రమ్‌తో పాటు సందీప్ వంగాతో సినిమాల అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. 🎉 అయితే వీటిలో ముందు ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. 🤔 ట్రాక్ రికార్డ్ పరంగా చూసుకుంటే మాత్రం బన్నీ నెక్ట్స్ సినిమా రేసులో త్రివిక్రమ్ ముందుంటారు. 🏁 ఇప్పటికే ఈ కాంబోలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో లాంటి సినిమాలొచ్చాయి. 🎬🤩 2024లోనే బన్నీ, త్రివిక్రమ్ నాలుగో సినిమా మొదలయ్యే అవకాశం లేకపోలేదు. 😕 మరోవైపు అట్లీ కూడా బన్నీ కోసం కథ సిద్ధం చేస్తున్నారు.. 📝 ఇక బోయపాటి సైతం అల్లు కంపౌండ్‌లోనే ఉన్నారు. 🏢🎥

 
 
bottom of page