వారం తిరగకుండానే ఓటీటీలోకి వచ్చిన పిజ్జా 3..🎥🎞️
- Suresh D
- Aug 26, 2023
- 1 min read
ఇప్పుడు ఓ సినిమా రిలీజ్ అయ్యి వారం రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమా మరేదో కాదు పిజ్జా 3. పిజ్జా 3 ది మమ్మీ అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమా హారర్ నేపథ్యంలో తెరకెక్కింది.

ఇప్పుడు ఓ సినిమా రిలీజ్ అయ్యి వారం రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమా మరేదో కాదు పిజ్జా 3. పిజ్జా 3 ది మమ్మీ అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమా హారర్ నేపథ్యంలో తెరకెక్కింది. ఆగస్టు 18న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమా. ఇక ఇప్పుడు వారం తిరగకుండానే ఓటీటీలో రిలీజ్ అయ్యింది.ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలో పిజ్జా 3 తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది. ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఓటీటీలో మంచి వ్యూస్ ను రాబడుతుంది.🎥🎞️