top of page

🎥“ఓం భీమ్ బుష్” ట్రైలర్ 🤩

Updated: Mar 16, 2024

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ ప్రధాన పాత్రలలో, డైరెక్టర్ శ్రీ హర్ష కోనుగంటి దర్శకత్వం లో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. వీ సెల్యూలైడ్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం మార్చి 22, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. 🎬🎥



 
 
bottom of page