గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ఐంటెం సాంగ్స్ హాట్ బ్యూటీ 💃🎶🌟
- Shiva YT
- Mar 15, 2024
- 1 min read
Updated: Mar 16, 2024
ఐంటెం సాంగ్స్‌లో అందాల ఆరబోతకు ఈమె ఓ బ్రాండ్ అంబాసిడర్. మత్తక్కించే కళ్లతో తాను చేసిన సినిమాలకు తెస్తుంటుంది.. ఓ స్పెషల్ అ్రటాక్షన్. ఆమె ముంతాజ్. ఖుషీ సినిమాలోని గజ్జె గల్లు మన్నాది రో.. సాంగ్‌తో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించున్న ఈ బ్యూటీ.. గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. తన హిజాబ్ ధరించి చాలా ట్రెడీషనల్‌గా కనిపించారు. తన మారిపోయిన పద్దతితో అందర్నీ షాక్ అయ్యేలా చేస్తూనే నెట్టింట వైరల్ అవుతున్నారు. 💃🎶🌟