CSK ఫ్యాన్స్ కు షాక్..IPL 2023 నుంచి ధోని ఔట్ ?
- Sudheer Kumar Bitlugu

- Apr 15, 2023
- 1 min read

చెన్నై సూపర్ కింగ్స్ ఫాన్స్ కి పెద్ద షాక్ తగిలింది 🥹 చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ Dhoni మోకాలి గాయంతో బాధపడుతున్నాడని కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ చెప్పాడు.ధోని గాయం పెద్దదేమి కాదని అతడు కోలుకొని జట్టును నడిపించగలడని చెప్పాడు అంతలో “రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్లో ధోని కదలికల్లో ఇబ్బందిని గమనించే ఉంటారు.అతడు మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. అంతలోనూ మరో సమస్య ఓచింది రాయల్స్ తో మ్యాచ్ లో రెండే ఓవర్లు చేతికి దేబతగిలింది దీంతో ధోని పెవిలియన్ కు వెళ్ళిపోయాడు. ఒకవేళ ధోనికి గాయం తీవ్రం అయితే.. ఐపీఎల్ 2023 కు పూర్తిగా దూరం అవుతాడని అంటున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.












































