ఏపీ సీఎం జగన్ పరువు తీసిన శ్రీ రెడ్డి..అవమానిస్తున్నాడంటూ !
- Sudheer Kumar Bitlugu

- Apr 15, 2023
- 1 min read

అయితే… ఎప్పుడు జగన్ కు సపోర్ట్ గా ఉండే.. శ్రీ రెడ్డి.. ఆయనకు వ్యతిరేకంగా తాజాగా పోస్ట్ పెట్టింది. జగన్ వల్ల ఏపీ వారికి అవమానం జరుగుతుందని ఆవేదనను వ్యక్తం చేసింది. ఆంధ్ర లోకూడా మంగ్లీ, కనకవ్వ లాంటి తెలంగాణ జానపద సింగర్స్ ని తీసుకొచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు జగన్ అన్న ..ఇది ఆంధ్ర జానపద కళాకారురుల్ని అవమానించడమే అన్న అంటూ చురకలు అంటించింది. ఆంధ్రాలో శ్రీకాకుళం,కృష్ణ,సీమ,అన్ని రాష్ట్రాల్లో అనేకమంది కళని నమ్ముకుని ఎంకరేజ్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు..వీళ్ళు చచ్చిపోతే ఆంధ్ర కళలు అంతరించి పోయినట్టే ..కర్ణాటక (కాంతారా),తమిళనాడు (జల్లికట్టు),తెలంగాణ (బోనాలు ) ఇలా ప్రతి రాష్ట్రానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయని వివరించింది.











































