top of page

వైజాగ్ స్టీల్ ప్లాంట్పై CM KCR కు నివేదిక

వైజాగ్ స్టీల్పై అధికారుల అధ్యయన నివేదికను నేడు CM KCRకు అందించనున్నట్లు సమాచారం. కేసీఆర్ ఆదేశాలతో 2 రోజులపాటు స్టీల్ ప్లాంట్ అధికారులతో చర్చించిన రాష్ట్ర బృందం తుది నివేదికను సిద్ధం చేసింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా వినియోగిస్తున్న ఇనుమును నేరుగా వైజాగ్ స్టీల్ నుంచి కొనుగోలు చేయడం ద్వారా ప్రభుత్వానికి లాభదాయకంగా ఉంటుందని సింగరేణి అధికారుల అధ్యయనంలో తేలినట్లు తెలుస్తోంది.

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page