top of page

అంబేద్కర్ విగ్రహం వద్ద సందడే.. సందడి

హుస్సేన్నాగర్ తీరాన అట్టహాసంగా ప్రారంభమైన 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రస్తుతం సందడి నెలకొంది. సాయంత్రం తర్వాత ఇటువైపు వాహనదారులకు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో పర్యాటక ప్రియులు విగ్రహం వద్దకు వస్తున్నారు. సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్నారు. కాగా, మధ్యాహ్నం నుంచి రాత్రి 8 వరకు ఇటువైపు ఆంక్షలు విధించినట్టు పోలీసులు తెలిపారు. ఆంక్షలు ఎత్తివేయగా.. ఇటువైపు రద్దీ పెరిగింది.


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page