🏆ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన మృణాల్ ఠాకూర్.. 🏆🎭
- Suresh D
- Aug 6, 2023
- 1 min read
🎉 తాజాగా మృణాల్ కు ఓ అరుదైన గౌరవం దక్కింది. 🌟 త్వరలో ఆస్ట్రేలియాలో జరుగనున్న 'ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్' లో డైవర్సిటీ ఇన్ సినిమా అవార్డుకు ఈ బ్యూటీ ఎంపికైంది. 🎥 భిన్న భారతీయ భాషల్లో ప్రశంసాత్మక పాత్రల ద్వారా మృణాల్ ఠాకూర్ అడియెన్స్ ను మెప్పించిందని అవార్డుల కమిటీ పేర్కొంది. 🤩 ఈ అవార్డుకు ఎంపిక కావడం ఆనందంగా ఉందని.. భవిష్యత్తులో మరిన్ని స్ఫూర్తివంతమైన పాత్రల్లో నటించడానికి ఈ పురస్కారం ప్రేరణనిస్తుందని మృణాల్ ఠాకూర్ తెలిపింది. 🏆












































