top of page

తెలుగులో నవ్వులు పువ్వులు పూయిస్తున్న కిక్ బట్టోస్కి 🤣

ఇటీవల ఇంస్టా రీల్స్ లో ఒకటి కామెడీ డైలాగ్ ట్రెండింగ్ అవుతుంది . అదే “ మన ముగ్గురం కలిసి ఈ భూగోళాన్ని చుట్టి బంతాడేస్తాం బే “ . ఈ చిన్న డైలాగ్ కిక్ బట్టోస్కి అమెరికన్ యానిమేటెడ్ తెలుగు సిరీస్ లోది . ఇలాంటి ఎన్నో పంచ్ డైలాగ్స్ ఈ సిరీస్ లో ఉన్నాయి . ఇప్పుడు డిస్నీ ఛానెల్లో ఇది ట్రెండింగ్ కామెడీ షో .



 
 
bottom of page