ఒకే మీటింగ్కు రానున్న రేవంత్రెడ్డి,మల్లారెడ్డి.
- Sudheer Kumar Bitlugu
- Apr 25, 2023
- 1 min read

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశం మే 3న ఛైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు జడ్పీ సీఈవో దేవసహాయం తెలిపారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రి మల్లారెడ్డి, MP రేవంత్ రెడ్డి, MLC శంభీపూర్ రాజు, ఎంపీపీలు, వివిధ ప్రభుత్వ జిల్లా అధికారులు, జడ్పీటీసీలు పాల్గొంటారని తెలిపారు. కాగా ఒకే మీటింగ్కు మల్లారెడ్డి, రేవంత్ రెడ్డి రానుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.