జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ హీరోగా ‘ప్రేమ వాలంటీర్’..వెబ్ సిరీస్ ట్రైలర్.🌟🎥
- Suresh D
- Aug 6, 2023
- 1 min read
జబర్దస్త్ ఇమ్మానుయేలు సడెన్‌గా హీరోగా మారిపోయాడు. ఓ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తన ఫ్రెండ్స్‌తోనే కలిసి ‘ప్రేమ వాలంటీర్’ అనే వెబ్ సిరీస్‌తో రూపొందించాడు ఇమ్మాన్యుయేల్. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. ఇందులో గ్రామ వాలంటీర్‌గా కనిపించనున్నాడు ఇమ్మాన్యుయేల్. వృద్ధులకు పెన్షన్లు పంచడం, అలాగే హీరోయిన్‌ను ప్రేమలో పడేసేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనడం.. ఇలా ఎంతో ఆసక్తికరంగా సాగింది ప్రేమ వాలంటీర్ ట్రైలర్.🌟🎥