ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కు చేరుకున్న భారత్🏑🇮🇳
- Suresh D
- Aug 13, 2023
- 1 min read
🏑 ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2023 సెమీ ఫైనల్‌లో భారత హాకీ జట్టు 5-0 తో జపాన్‌ను ఓడించింది. 🇮🇳 ఇప్పుడు భారత్ ఫైనల్‌లో మలేషియాతో తలపడనుంది. సెమీఫైనల్‌లో భారత జట్టు ఆరంభం నుంచి ఆధిపత్యాన్ని కొనసాగించింది. 🥇 మొదటి అర్ధభాగం ముగిసే సమయానికి భారత్ 3-0 తో ఆధిక్యం సంపాదించింది. ఆ తర్వాత ద్వితీయార్థంలో కూడా రెండు గోల్స్ చేసింది. దీంతో మ్యాచ్‌ను 5-0 భారీ తేడాతో గెలుచుకుంది.
