top of page

🎫🚫 ప్రపంచకప్ టిక్కెట్ల విషయంలో షాకింగ్ నిర్ణయం.. 😱🌍

Updated: Jul 31, 2023

🇮🇳 భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌నకు సంబంధించి ఓ కీలక వార్త బయటకు వస్తోంది. 🏟️🎫 ప్రపంచకప్‌లో అభిమానులు ఒరిజినల్ టిక్కెట్లు అంటే ఫిజికల్ టికెట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుందంట. ఈ-టికెట్ల సౌకర్యం లభించదని తెలుస్తోంది.

🇮🇳 భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌నకు సంబంధించి ఓ కీలక వార్త బయటకు వస్తోంది. 🏟️🎫 ప్రపంచకప్‌లో అభిమానులు ఒరిజినల్ టిక్కెట్లు అంటే ఫిజికల్ టికెట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుందంట. ఈ-టికెట్ల సౌకర్యం లభించదని తెలుస్తోంది. 📱🎫 ఫిజికల్ టిక్కెట్లు తీసుకోవడం తప్పనిసరి అని బీసీసీఐ సెక్రటరీ జై షా స్పష్టం చేశారు. 👥🗣️ ప్రస్తుతం ఈ-టికెటింగ్ విధానాన్ని అమలు చేయలేమని, ముందుగా ద్వైపాక్షిక సిరీస్‌లో అమలు చేస్తామని, ఆ తర్వాతే పెద్ద ఈవెంట్‌ల వైపు వెళతామని ప్రకటించారు. వాస్తవానికి, భారతదేశంలోని ఏ స్టేడియంలోనైనా మ్యాచ్ చూడటానికి, భౌతిక టిక్కెట్‌లను కలిగి ఉండటం తప్పనిసరి. 🎯🏟️ ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను బుక్ చేసుకున్నప్పటికీ, స్టేడియంకు వెళ్లాలంటే పిజికల్ టిక్కెట్‌లను తీసుకోవాలి. ⚽🎫 అప్పుడు మాత్రమే స్టేడియంలోకి ప్రవేశాన్ని పొందవచ్చు. 🚶 దీంతో అభిమానులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోంది. 🕰️😰 ఈ కారణంగా ఈ-టికెటింగ్‌కు డిమాండ్ ఏర్పడింది. 💥🎟️


 
 
bottom of page