top of page

🎉🎮 రామ్ చరణ్ గేమ్ చేంజర్‌ రిలీజ్ వాయిదా పడనుందా..?

📢 ఈ మధ్యే తండ్రి పోస్ట్‌కు ప్రమోట్‌ అయిన మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌, షార్ట్ బ్రేక్ తరువాత సినిమాల మీద ఫోకస్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే ఆల్రెడీ ట్రిపులార్‌ తరువాత చాలా గ్యాప్ రావటంతో నెక్ట్స్ మూవీ విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో రెడీ అవుతున్నారు.

📢 ఈ మధ్యే తండ్రి పోస్ట్‌కు ప్రమోట్‌ అయిన మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌, షార్ట్ బ్రేక్ తరువాత సినిమాల మీద ఫోకస్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే ఆల్రెడీ ట్రిపులార్‌ తరువాత చాలా గ్యాప్ రావటంతో నెక్ట్స్ మూవీ విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో రెడీ అవుతున్నారు. ట్రిపులార్ సెట్స్ మీద ఉండగానే శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్‌ను స్టార్ట్ చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌. భారీ బడ్జెట్‌ పాన్ ఇండియా సినిమా కావటంతో ఈ సినిమా కోసం ఆ రేంజ్‌లోనే టైమ్‌ కూడా తీసుకుంటున్నారు. దాదాపు రెండేళ్ల షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసిన యూనిట్ 2024 సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. కానీ ఇండియన్‌ 2 వివాదాలు సెటిల్ అవ్వటంతో శంకర్‌ రెండు సినిమాల ప్రయాణం మొదలు పెట్టారు. ఆ ఎఫెక్ట్ గేమ్ చేంజర్‌ మీద కూడా పడింది. చరణ్ సినిమా షూటింగ్ డిలే అవుతోంది. దీంతో రిలీజ్ ఎప్పుడన్న విషయంలో క్లారిటీ రావటం లేదు. 🎬📅✨


 
 
bottom of page