దానిమ్మతో అనారోగ్య సమస్యలకు చెక్🩺👩⚕️
- Suresh D
- Mar 11, 2024
- 1 min read
పండ్లు తినడం వలన మనిషి యాక్టివ్ గా ఉండడమే కాకుండా ప్రతి రోజూ తన పనిని తాను సునాయాసంగా చేసుకుంటాడు. దానిమ్మ పండు వల్ల కలిగే హెల్త్ బెన్‌ఫిట్స్ బోలెడు ఉన్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. డయాబెటిస్ నియంత్రణలో ఉంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కిడ్నీల ఆరోగ్యం మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు.🩺👩⚕️









































