top of page

'ఘోస్ట్'.. అక్టోబర్ 19న వరల్డ్ వైడ్ రిలీజ్..🎞️💫

కన్నడ అగ్రహీరో శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్యాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న చిత్రం 'ఘోస్ట్'. కన్నడ బీర్బల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు రూపొందించి తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న దర్శకుడు శ్రీని 'ఘోస్ట్' చిత్రానికి దర్శకుడు. ప్రముఖ రాజకీయ నాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజు తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఘోస్ట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఘోస్ట్ ను ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 19న దసరా కానుకగా విడుదల చేయనున్నారు. తాజాగా ఆకట్టుకునే పోస్టర్ తో రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

ree

 
 
bottom of page