69వ జాతీయ సినిమా అవార్డులు , ఉత్తమ నటుడు అల్లు అర్జున్ , ఉత్తమ చిత్రం ….? 🎥🎞️
- Suresh D
- Aug 24, 2023
- 1 min read
2021(సెన్సార్ సర్టిఫైడ్ ఇయర్ ) సంవత్సరంలో విడుదలైన సినిమాలకు గాను ఈ 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించారు. అవార్డుల ప్రకటన కార్యక్రమం గురువారం సాయంత్రం 5 గంటలకు న్యూఢిల్లీలో జరిగింది. ఈ ఏడాది ‘జై భీమ్’, ‘మిన్నల్ మురళి’, ‘తలైవి’, ‘సర్దార్ ఉధమ్’, ‘83’, ‘పుష్ప: ది రైజ్’, ‘షేర్షా’, ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’, ‘గంగూబాయి కాఠియావాడి’, ‘నాయట్టు’, ‘RRR’ తదితర చిత్రాలు పోటీలో నిలిచాయి.🎞️💫

జాతీయ పురస్కారాల విజేతలు
✦ ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప: ది రైజ్)🎞️💫
✦ ఉత్తమ నటి: ఆలియా భట్ (గంగూబాయి కాఠియావాడి), కృతిసనన్ (మీమీ)🎞️💫
✦ ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి (ది కశ్మీర్ ఫైల్స్-హిందీ)🎞️💫
✦ ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠి (మిమి-హిందీ)🎞️💫
✦ ఉత్తమ చిత్రం: రాకెట్రీ - ది నంబీ ఎఫెక్ట్ (హిందీ)🎞️💫
✦ ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం - RRR🎞️💫
✦ ఉత్తమ తెలుగు చిత్రం - ఉప్పెన🎞️💫
✦ ఉత్తమ దర్శకుడు: నిఖిల్ మహాజన్ (గోదావరి -మరాఠీ)🎞️💫
✦ ఉత్తమ యాక్షన్ డైరక్షన్: కింగ్ సాలమన్ (RRR)🎞️💫
✦ ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్‌రక్షిత్ (RRR)🎞️💫
✦ ఉత్తమ గీత రచన: చంద్రబోస్ (కొండపొలం)🎞️💫
✦ ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు): దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప - ది రైజ్)🎞️💫
✦ ఉత్తమ సంగీత దర్శకుడు (నేపథ్య సంగీతం): ఎం.ఎం.కీరవాణి (RRR)🎞️💫
✦ ఉత్తమ స్క్రీన్‌ప్లే: నాయట్టు (మలయాళం)🎞️💫
✦ ఉత్తమ సంభాషణలు: గంగూబాయి కాఠియావాడి (హిందీ)🎞️💫
✦ ఉత్తమ సినిమాటోగ్రఫీ: సర్దార్ ఉద్దమ్ (అవిక్ ముఖోపాధ్యాయ)🎞️💫
✦ ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయా ఘోషల్ (ఇరివిన్ నిజాల్ - మాయావా ఛాయావా)🎞️💫
✦ ఉత్తమ నేపథ్య గాయకుడు: కాలభైరవ (RRR- కొమురం భీముడో)🎞️💫