మరింత బోల్డ్‌గా ఓటీటీ లోకి రాబోతున్న 'బేబీ'మూవీ .🎥🎞️
- Suresh D
- Aug 18, 2023
- 1 min read
తాజాగా బేబీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చింది. ఆగస్టు మొదటి వారంలోనే ఈ మూవీ ఓటీటీ వేదికగా రిలీజ్ కావాల్సింది. అయితే బేబీ ఓటీటీ లవర్స్ కోసం చిత్ర బృందం గుడ్ న్యూస్ చెప్పింది.

తాజాగా బేబీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చింది. ఆగస్టు మొదటి వారంలోనే ఈ మూవీ ఓటీటీ వేదికగా రిలీజ్ కావాల్సింది. అయితే బేబీ ఓటీటీ లవర్స్ కోసం చిత్ర బృందం గుడ్ న్యూస్ చెప్పింది. బేబీ మూవీని ఓటీటీలో నాలుగు గంటల నిడివితో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అంతే కాదు ఈ మూవీలో వైష్ణవి చైతన్య, విరాజ్ ఆశ్విన్ ల మధ్య మరింత బోల్డ్ సీన్స్ యాడ్ చేయనున్నారట.ఇక బేబీ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వాళ్ల అమ్మ మధ్య సెంటిమెంట్ సీన్స్ కూడా యాడ్ చేయనున్నారు. ఆగస్టు చివరివారంలో లేదా.. సెప్టెంబర్ మెుదటి వారంలో విడుదల చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా ఆగస్టులోనే విడుదల కానుందని తెలుస్తోంది. రేపు అనగా ఆగస్టు 25వ తేదీ నుంచి ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కానుందని సమాచారం.🎥🎞️










































