top of page

మిడిల్ క్లాస్ కుర్రాడి ‘ఎక్స్ ట్రాడినరి’ వినోదం🎥✨

గత ఏడాది మాచర్ల నియోజకవర్గంతో చేదు ఫలితాన్ని అందుకున్న యూత్ హీరో నితిన్ ఈసారి మళ్ళీ తన పాత రూటుకే వచ్చి ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ గా వస్తున్నాడు. భీష్మ లాంటి వినోదాత్మక చిత్రాన్ని ఆభిమానులు ఆశిస్తున్న తరుణంలో సరైన కథను ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. రచయితగా స్టార్ స్టేటస్ లో ఉన్న వక్కంతం వంశీకి దర్శకుడిగా నా పేరు సూర్య ఆశించిన రిజల్ట్ ఇవ్వలేకపోయినా ఈసారి బాగా టైం తీసుకుని వినోదం ప్లస్ యాక్షన్ వైపుకు వచ్చేశాడు. హీరోయిన్ శ్రీలీల గ్లామర్ అట్రాక్షన్. తాజాగా హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ వేదికగా ట్రైలర్ లాంచ్ నిర్వహించారు.🎥✨



 
 
bottom of page