‘టిల్లు స్క్వేర్’ సినిమా నుండి ‘రాధిక’ లిరికల్ వీడియో సాంగ్ 🎵✨
- Suresh D
- Nov 28, 2023
- 1 min read
డీజే టిల్లు చిత్రంతో యూత్ లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడు 'టిల్లు స్క్వేర్' తో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రం నుంచి 'రాధిక' అనే సాంగ్ తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్ .🎵✨
