top of page

🏏🎉 ధోనికే సొంతమైన అరుదైన రికార్డ్‌.. 2 వన్డేలతోనే సమం చేసిన ఇషాన్.. 🎯🏆

వెస్టిండీస్‌‌లో కరేబియన్ల జట్టుపై వరుసగా 2 వన్డే హాఫ్ సెంచరీలు చేసిన ఏకైక వికెట్‌ కీపర్‌గా ఎంఎస్ ధోని రికార్డ్ సృష్టించాడు. 🧤👑 2017లో వెస్టిండీస్‌ పర్యటనకు భారత్ వెళ్లగా.. అప్పుడు జరిగిన వన్డేల్లో ధోని 78, 54 పరుగులతో 2 అర్థ శతకాలు బాదాడు.

వెస్టిండీస్‌‌లో కరేబియన్ల జట్టుపై వరుసగా 2 వన్డే హాఫ్ సెంచరీలు చేసిన ఏకైక వికెట్‌ కీపర్‌గా ఎంఎస్ ధోని రికార్డ్ సృష్టించాడు. 🧤👑 2017లో వెస్టిండీస్‌ పర్యటనకు భారత్ వెళ్లగా.. అప్పుడు జరిగిన వన్డేల్లో ధోని 78, 54 పరుగులతో 2 అర్థ శతకాలు బాదాడు. 💥💯 అయితే తాజాగా కరేబియన్ దీవుల్లోనే భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన రెండు వన్డేల్లోనూ అర్థశతాకలు బాదిన ఇషాన్. ధోని రికార్డ్‌ను సమం చేశాడు. 🤩🎖️ తొలి వన్డేలో 52 పరుగులు చేసిన ఇషాన్, రెండో వన్డలో 55 రన్స్ చేశాడుకాగా, వన్డే ప్రపంచకప్ కోసం సన్నాహాలు చేస్తున్న భారత్.. 🏆🌍 యువ ఆటగాళ్లతో ప్రయోగాత్మకంగా ఆడుతోంది. 💪🏏 ఈ నేపథ్యంలోనే విండీస్‌తో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో ఇషాన్ కిషన్, శుభమాన్ గిల్ జట్టు ఓపెనర్లుగా రంగంలోకి దిగుతున్నారు. 🏏🌟 ఇక తొలి మ్యాచ్‌లో అయితే ఓపెనర్‌గా రావాల్సిన రోహిత్ శర్మ ఏకంగా 7వ నెంబర్‌లో బ్యాటింగ్‌కి వచ్చాడు. 🚀🔥 ఇంకా రెండో వన్డే విషయానికి వస్తే మ్యాచ్ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తప్పుకుని పూర్తి భారం యువ ఆటగాళ్ల భుజాలపై వేశారు. 👀💥 కానీ ఆ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్ చేతిలో ఓటమిపాలైంది.


 
 
bottom of page