top of page

🚩రాములోరి భక్తులకు శుభవార్త..!🕉️

కోట్లాది మంది భక్తులు ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి మూహూర్తం ఇప్పటికే వెలువడింది. ఈ మేరకు 2024 జనవరి 14 తేదీన మకర సంక్రాంతి రోజున ఆలయాన్ని ప్రారంభించనున్నట్లు రామ మందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు.

కోట్లాది మంది భక్తులు ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి మూహూర్తం ఇప్పటికే వెలువడింది. ఈ మేరకు 2024 జనవరి 14 తేదీన మకర సంక్రాంతి రోజున ఆలయాన్ని ప్రారంభించనున్నట్లు రామ మందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. 🙏 అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం ప్రవేశం కోసం నిర్మించిన కొత్త ‘రామపథ’ రహదారిని ఆదివారం భక్తుల కోసం తెరిచారు. రామమందిర నిర్మాణ పనుల్లో వేగం పెంచేందుకుగాను ఇప్పటి వరకు వాడుతున్న రోడ్డును ఆదివారం నుంచి మూసివేసి కొత్తగా నిర్మించిన రాంపాత్‌ రోడ్డును ప్రారంభించారు. ఈ రాంపత్ అందమైన ఎర్ర రాళ్లతో నిర్మించబడింది. దీనికోసం సుమారు రూ.40 కోట్లు వెచ్చించారు. ఇంత భారీ ఖర్చుతో ఈ రహదారిని నిర్మించి, రహదారి పొడవునా భక్తులకు తాగునీరు, విశ్రాంతి స్థలం, వైద్యం వంటి ఏర్పాట్లు చేశారు. 🍃🚰 వచ్చే ఏడాది పరివర్తన సమయంలో, రాంలాల్లా ప్రతిష్టించబడతారు. 🕉️ ఆ తర్వాత భక్తులను ఆలయంలోకి అనుమతిస్తారు.🙏


 
 
bottom of page