అంబేడ్కర్ విగ్రహావిష్కరణ.. షెడ్యూల్ ఇదే ✊🚩💐
- Sudheer Kumar Bitlugu

- Apr 14, 2023
- 1 min read
TS: పార్లమెంట్ ఆకారంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని 😱నేడు సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రాంగణానికి సీఎం చేరుకుంటారు. ముందుగా శిలాఫలకం ఆవిష్కరిస్తారు. తర్వాత ఆడిటోరియం భవనాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత అంబేడ్కర్ పాదాల వద్దకు చేరుకుని బౌద్ధ గురువుల పూజల🙏 అనంతరం విగ్రహావిష్కరణ ఉంటుంది. అనంతరమే హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురవనుంది.🌼🌼













































